పార్లమెంటు సమావేశాలు ప్రారంభం | Parliament session starts | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

Published Mon, Mar 9 2015 11:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

Parliament  session starts

న్యూఢిల్లీ:   సోమవారం నాటి పార్లమెంటు ఉభయ సభల సమవేశాలు ప్రారంభమయ్యాయి.  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సప్లిమెంటరీ గ్రాంట్స్  సవరణ బిల్లు-2015 ను  లోక్ సభలో  ప్రవేశపెట్టనున్నారు.  దేశంలోని  వ్యవసాయ రంగపరిస్థితిపై చర్చ జరగనుంది.

రాజ్యసభలో గనుల మరియు ఖనిజాల ఖనిజాలు (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2015,  మోటార్ వాహనాల (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement