![తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81427868268_625x300_5.jpg.webp?itok=kEBvZJXf)
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు స్వల్ప ఊరట. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
పెల్రోల్ పై 32 పైసలు, డిజిల్ పై 85 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలవుతాయని పేర్కొన్నాయి. గడిచిన రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం ఇది రెండోసారి.