ప్లాస్టిక్‌ బుల్లెట్లు వచ్చాయి | Plastic Bullets Sent To Kashmir | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ బుల్లెట్లు వచ్చాయి

Published Sun, Oct 8 2017 1:12 PM | Last Updated on Sun, Oct 8 2017 1:14 PM

Plastic Bullets Sent To Kashmir

శ్రీనగర్‌ : పిల్లెట్‌ గన్స్‌పై కొంతకాలంగా వివాదాలు వస్తున్న నేపథ్యంలో తాజా ప్రభుత్వం భద్రతా బలగాలకు ప్లాస్టిక్‌ బుల్లెట్లను అందించింది. పెద్దగా ప్రాణహాని లేకపోయినా.. స్టోన్‌ పెల్టర్స్‌ని వీటితో బాగా దెబ్బతీయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టనైజేషన్‌ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసింది. ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లను ఏకే సిరీస్‌, రైఫిల్స్‌లో ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్‌ బుల్లెట్లపై పరీక్షలు పూర్తి చేశాకే వీటిని భద్రతా బలగాలకు అప్పగించడం జరిగిందని.. సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ భతన్‌ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి, స్టోన్‌ పెల్టర్స్‌ను కట్టడి చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement