
న్యూఢిల్లీ: ప్రతి మాసాంతపు ఆదివారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించే ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం ఆకాశవాణి రేడియో చానళ్లు, దూరదర్శన్‌లో ప్రసారమవుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఆదివారం (నవంబర్ 25) మన్ కీ బాత్ 50వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అక్టోబర్ 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారంతో 50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోబోతోందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment