చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన | Protesting Tamil Nadu farmers with wear sarees | Sakshi
Sakshi News home page

చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన

Published Fri, Apr 14 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన

చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన

న్యూఢిల్లీ: కరవు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీలు కట్టుకుని రహదారులపై నడుస్తూ కరవు సాయం మంజూరు చేయండి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement