పంజాబ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత | protests continous in punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

Published Wed, Oct 21 2015 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

పంజాబ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

పంజాబ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

పంజాబ్: పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ కొనసాగుతున్న అల్లర్లు పంజాబ్లో ఉద్రిక్తతకు దారితీశాయి. పంజాబ్లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసనలు తెలుపున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యాత్మక నగరాల్లో పారామిలటరీ బలగాలను మోహరించారు.  ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. కాగా ఈ అల్లర్ల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement