ఆర్ ఆర్ పాటిల్ ఆరోగ్య పరిస్థితి విషమం | R R Patil battles for life at Bandra Lilavati Hospital hospital | Sakshi
Sakshi News home page

ఆర్ ఆర్ పాటిల్ ఆరోగ్య పరిస్థితి విషమం

Published Mon, Jan 19 2015 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

R R Patil battles for life at Bandra Lilavati Hospital hospital

ముంబై : మహారాష్ట్ర మాజీ హోమంత్రి, ఎన్సీపీ నేత ఆర్ ఆర్ పాటిల్ (57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్సలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న పాటిల్ మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న  ఆయన గత రెండు వారాలుగా  ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. కాగా పాటిల్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement