రాష్ట్రపతిని కలిసిన రాహుల్ బృందం' | rahul gandhi meets pranabmukherjee | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన రాహుల్ బృందం'

Published Thu, Nov 19 2015 7:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

rahul gandhi meets pranabmukherjee

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసిన వారు పంజాబ్ లోని ఫరిద్ కోట్ కాల్పులు ఘటనకు సంబంధించి ప్రత్యేక జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు.

ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఫరీద్ కోట్ కాల్పుల్లో అమాయకులు ప్రాణాలుకోల్పోయారని రాహుల్ గుర్తు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement