కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం | Rajnath singh's chopper makes emergency landing in tezpur | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Dec 25 2014 3:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ప్రమాదం తృటిలో తప్పింది. అసోంలో బోడో తీవ్రవాదులు, ఆదివాసీలకు మధ్య జరుగుతున్న ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.

అసోంలోని తేజ్పూర్ ప్రాంతంలో రాజ్నాథ్ బృందం ప్రయాణిస్తున్న చాపర్ను అత్యవసరంగా దించారు. చాపర్లో తలెత్తిన లోపాన్ని పైలట్ వెంటనే గుర్తించి దాన్ని దించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement