రేపిస్టుల నుంచి తప్పించుకుని, దూకి చనిపోయిన యువతి | Raped girl flees, jumps off tower, die | Sakshi
Sakshi News home page

రేపిస్టుల నుంచి తప్పించుకుని, దూకి చనిపోయిన యువతి

Published Thu, Jul 3 2014 2:43 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Raped girl flees, jumps off tower, die

లైంగిక అత్యాచారానికి గురైన ఒక గిరిజన యువతి రేపిస్టులనుంచి తప్పించుకునేందుకు నగ్నంగానే పరుగులు తీసి, చివరికి 70 అడుగుల ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలువదిలేసింది.


గుండెల్ని పిండేసే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది. సంఘటన సోమవారం జరిగినా ఇప్పటి వరకూ పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఆ గిరిజన యువతి ఉద్యోగం కోసం ఇండోర్ నగరానికి వెళ్తూండగా ఈ సంఘటన జరిగింది. ఆమె సొంతూరు డిండోరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement