మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట! | Relief for former Cricketer Atul Sharma | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!

Published Fri, Nov 7 2014 9:08 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!

మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!

ముంబై: మాజీ క్రికెటర్ అతుల్ శర్మ స్టానిక కోర్టులో ఊరట లభించింది. తనను, తన కూతుర్ని చంపుతానంటూ బెదిరించారని అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లియాండర్ పేస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ముంబై స్థానిక కోర్టు... అతుల్ శర్మను నవంబర్ 27 తేది వరకు అరెస్ట్ చేయవద్దని తీర్పునిచ్చింది. 
 
గతంలో రియాపిళ్లై,లియాండర్ పేస్ లిద్దరూ సహజీవనం చేశారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రియాపిళ్లై తో అతుల్ శర్మ సన్నిహితంగా ఉంటున్నట్టు మీడియాలో రూమర్లు చెలరేగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement