కటకటాల్లోకి ఆశారాం బాపు | Sant Sri Asaramji Bapu in jail | Sakshi
Sakshi News home page

కటకటాల్లోకి ఆశారాం బాపు

Published Mon, Dec 30 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

కటకటాల్లోకి ఆశారాం బాపు

కటకటాల్లోకి ఆశారాం బాపు

 వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపు ఈ ఏడాది కటకటాలపాలయ్యారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆయనను రాజస్థాన్ పోలీసులు సెప్టెంబర్ 1న జోధ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఆగస్ట్ 15న జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆయన తనకు పట్టిన దెయ్యాలను వదలగొడతానని చెప్పి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణపై ఆశారాం బాపు కుమారుడు నారాయణ్‌సాయిని కూడా పోలీసులు ఈ నెల మొదట్లో అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement