సర్జికల్ దాడుల వ్యూహంలో కీలక పాత్ర
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో చేపట్టిన సర్జికల్ దాడుల ప్రణాళికలో కీలకపాత్ర పోషించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ సతీశ్ దువా చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్సీ)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా పేరుగాంచిన దువా ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దువా ఈ పదవిలోకి రాకముందు ఆర్మీలో వ్యూహాత్మకమైన చీనార్ కోర్‌లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
సీఐఎస్సీగా లెఫ్ట్‌నెంట్ జనరల్ దువా
Published Fri, Nov 4 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
Advertisement
Advertisement