ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై అమానుషం.. | Seven-year-old allegedly gang-raped by three men | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై అమానుషం..

Published Sun, Dec 13 2015 8:30 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై అమానుషం.. - Sakshi

ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై అమానుషం..

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. బాధితురాలిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి నిందితులకోసం గాలింపులు చేపట్టిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎలాగైనా ఆ నేరస్తులను పట్టుకుని తగిన విధంగా శిక్షిస్తామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement