షాకింగ్ వీడియో హల్చల్ | SHOCKING! This will give you goosebumps - CRPF jawan brutally attacked by mob in Kashmir - WATCH | Sakshi
Sakshi News home page

షాకింగ్ వీడియో హల్చల్

Published Tue, Apr 12 2016 2:11 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

షాకింగ్ వీడియో హల్చల్ - Sakshi

షాకింగ్ వీడియో హల్చల్

శ్రీనగర్: జమ్ము కశ్మీర్  రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్‌ను వెంటాడి మరీ దాడిచేసిన దృశ్యాలు అంటూ చెబుతున్న షాకింగ్ వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్ అల్లర్లలో సాయుధుడైన సీఆర్ పీఎఫ్ జవాన్‌ను కొందరు చుట్టుముట్టారు. చివరికి తప్పించుకొని పోతున్న ఆ జవాన్ను వెంటాడి అమానుషంగా సామూహికంగా దాడిచేశారు. 'ది ఇల్లీగల్ ఇండియన్'  పేరుతో శనివారం పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అయింది.

ఎపుడు, ఎక్కడ అనే పూర్తి వివరాలు తెలియని ఈ  వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో జోరుగా షేర్ అవుతోంది. మరోవైపు  ఈ సంచలన వీడియో పై అటు పోలీస్ వర్గాలనుంచిగానీ, ఇటు  అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement