భారత సరిహద్దులో బాంబుల కలకలం | Six bombs found near India Nepal border | Sakshi
Sakshi News home page

భారత సరిహద్దులో బాంబుల కలకలం

Published Thu, Aug 10 2017 10:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

భారత సరిహద్దులో బాంబుల కలకలం

భారత సరిహద్దులో బాంబుల కలకలం

బహ్రాయిచ్‌(యూపీ) : భారత సరిహద్దులో గురువారం బాంబులు దొరకడంతో తీవ్రకలకలం రేగింది. ఇండియా-నేపాల్‌ సరిహద్దులో ఆరు బాంబులు లభ్యమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని రుపైదియా గ్రామంలో బాంబులున్నట్టు గుర్తించారు.

భారత్‌ నేపాల్‌ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement