చండీగర్ : రాజకీయాలు, తమ పనులతో బిజీగా ఉండే కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, హర్‌స్మిత్ కౌర్ బాదల్‌లు కాసేపు తమ మంత్రుల హోదా పక్కకు పెట్టారు. జానపద పాటలకు సరదాగా వీరిద్దరూ చిందేశారు. పంజాబ్‌లోని ఓ కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులిద్దరూ విద్యార్థులతో కలిసి ఇలా స్టెప్పులేసి అలరించారు. మహిళా మంత్రుల స్టెప్పులతో ఈవెంట్ మార్మోగిపోయింది. ఆ వీడియో చూడండి...