కార్గిల్ సెక్టార్‌లో జవాను మిస్సింగ్ | Soldier missing after avalanche hits Army post in Kargil sector | Sakshi
Sakshi News home page

కార్గిల్ సెక్టార్‌లో జవాను మిస్సింగ్

Published Sat, Mar 19 2016 10:05 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

Soldier missing after avalanche hits Army post in Kargil sector

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక జవాను కనిపించకుండా పోయాడు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఒక జవానును మాత్రం రక్షించగలిగారు.

కానీ, రెండో సైనికుడి జాడ మాత్రం తెలియడం లేదు. రెండు రోజుల కిందట కార్గిల్ సెక్టార్ లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement