మా గొంతు నొక్కాలని చూస్తున్నారు | Sonia Gandhi fires on central government | Sakshi
Sakshi News home page

మా గొంతు నొక్కాలని చూస్తున్నారు

Published Sat, Feb 13 2016 7:28 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మా గొంతు నొక్కాలని చూస్తున్నారు - Sakshi

మా గొంతు నొక్కాలని చూస్తున్నారు

రాయ్‌బరేలీ: పార్లమెంట్‌లో పేదలు, సామాన్యుల సమస్యల్ని లేవనెత్తినప్పుడు తమ గొంతు నొక్కాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోనియాగాంధీ ఆరోపించారు. తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు. పార్లమెంట్‌లో తమ పార్టీని మాట్లానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఆ నెపాన్ని కాంగ్రెస్, నెహ్రూ-గాంధీ కుటుంబంపై నెడుతున్నారని విమర్శించారు. సమావేశాలు సజావుగా సాగకపోవడానికి సోనియా, రాహుల్‌లే కారణమంటూ ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన నేపథ్యంలో సోనియా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement