ఎయిర్‌పోర్టుల్లో ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు! | Special counters in the airport to celebrities! | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుల్లో ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు!

Published Mon, Jun 6 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

Special counters in the airport to celebrities!

న్యూఢిల్లీ: సినీతారలు, ప్రముఖులు, తరచూ విదేశాలకు విమాన ప్రయాణాలు చేసే వ్యాపారులు ఇకపై ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారి జాబితాను రూపొందించి, విమానాశ్రయాల్లో వారి కోసం ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వారు నేరుగా ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి, క్షణాల్లో తమ ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నేర చరిత్ర లేని వారికే ఈ సౌకర్యం కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement