మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య | Stem cells authorizing the child's precious gift: Aishwarya | Sakshi
Sakshi News home page

మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య

Published Mon, Jul 28 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య

మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య

చెన్నై: బొడ్డుతాడు మూలకణాలను బ్యాంకుల్లో భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి చెప్పారు. లక్ష బొడ్డు తాడుల మూల కణాలను భద్రపరచిన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ‘లైఫ్‌సెల్’ సంస్థ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య పాల్గొన్నారు. మూల కణాల బ్యాకింగ్ చిన్నారులకు ఇచ్చే అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు వీటి గురించి తెలుసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement