అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ | Suspected al-Qaeda terrorist arrested by Delhi police | Sakshi
Sakshi News home page

అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

Published Wed, Dec 16 2015 10:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Suspected al-Qaeda terrorist arrested by Delhi police

న్యూఢిల్లీ: అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ (41)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సంబల్ ప్రాంతం.

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కట్రపన్నినట్టు నిఘా విభాగం హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఆసిఫ్తో పాటు మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement