న్యూఢిల్లీ: పదిమంది రాజ్యసభ సభ్యులు తమ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని మంగళవారం పదవీ విరమణ చేశారు. వీరిలో బ్రజేశ్ పాథక్ (బీఎస్పీ), అమర్ సింగ్ (స్వతంత్ర), అవ్‌తార్ సింగ్ కరీమ్‌పురి (బీఎస్పీ), మొహమ్మద్ అదీబ్ (స్వతంత్ర), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), వీర్ సింగ్ (బీఎస్పీ), అఖిలేశ్ దాస్ గుప్తా, బ్రిజ్‌లాల్ ఖబ్రి, కుసుమ్ రాయ్, రాజారామ్ ఉన్నారు. రిటైరైన వారిలో ముగ్గురు తిరిగి సభ్యులుగా ఎన్నికయ్యారు.