విదేశీ బాణసంచాపై నిషేధం | The ban on foreign Fireworks | Sakshi
Sakshi News home page

విదేశీ బాణసంచాపై నిషేధం

Published Thu, Sep 29 2016 1:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

The ban on foreign Fireworks

న్యూఢిల్లీ: త్వరలో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో విదేశీ బాణసంచాపై ప్రభుత్వం నిషేధం విధించింది. విదేశీ బాణసంచాను కలిగి ఉండటం, అమ్మడం శిక్షార్హ నేరాలని వెల్లడించింది. గతకొన్నేళ్లుగా చైనా నుంచి వచ్చే బాణసంచా భారత మార్కెట్లను ముంచెత్తడం పరిపాటిగా మారింది. ఎక్కడైనా విదేశీ బాణసంచా అమ్మకాలు జరుగుతున్నట్లు, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌లో చెప్పాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement