ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ | The cheapest smart phone from Alcatel | Sakshi
Sakshi News home page

ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

Published Wed, Oct 1 2014 7:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

బెంగళూరు: ఆల్కాటెల్ సంస్థ అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1,990 రూపాయలకే వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. సంస్థ రీజనల్ డెరైక్టర్ ప్రవీణ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
 
 ఫైర్ ఫాక్స్‌తో కలిసి ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు.  ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఈనెల 6 నుంచి దీనిని అందుబాటులో ఉంచనున్నట్లు ప్రవీణ్ చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement