పేదలు ఉపాధి కోల్పోతున్నారు | The poor was missing employment | Sakshi
Sakshi News home page

పేదలు ఉపాధి కోల్పోతున్నారు

Published Sat, Nov 19 2016 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

పేదలు ఉపాధి కోల్పోతున్నారు - Sakshi

పేదలు ఉపాధి కోల్పోతున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాదరావు

 సాక్షి, న్యూఢిల్లీ: నల్ల ధనం అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు ఆలోచన బాగానే ఉన్నా పటిష్ట ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు తీవ్రంగా ఇక్కట్ల పాలవుతున్నారని, చివరకు రోజువారీ కూలిని కూడా కోల్పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత నోట్లను రద్దు చేసినప్పుడు పటిష్ట ప్రణాళిక అవసరమనీ అది లోపించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement