తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మహాబలిపురం: తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈసీఆర్ రోడ్డులో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.