
సాక్షి, హైదరాబాద్ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని
యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్
కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు
అమెరికా టెక్ దిగ్గజాలకే షాకిచ్చాడు!
జియోఫోన్: యూట్యూబ్ వస్తోంది, మరి వాట్సాప్..
రవిశాస్త్రి వద్దు.. ద్రవిడ్ ముద్దు!
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment