రేపు ఆర్థిక మంత్రుల సమావేశం | Tomorrow, Finance ministers meeting to be in delhi | Sakshi
Sakshi News home page

రేపు ఆర్థిక మంత్రుల సమావేశం

Published Tue, Sep 9 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

Tomorrow, Finance ministers meeting to be in delhi

న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈటెల రాజేందర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement