కుప్పకూలిన శిక్షణా విమానం | Trainee aircraft Crashes Near Indapur Pune | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన శిక్షణా విమానం

Published Tue, Feb 5 2019 2:14 PM | Last Updated on Tue, Feb 5 2019 2:16 PM

Trainee aircraft Crashes  Near Indapur Pune - Sakshi

సాక్షి,  ముంబై:  మహారాష్త్ర పుణేలో  ఒక  శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. కార్వర్ ఏవియేషన్‌కు  చెందిన ట్రైనీ విమానం, మహారాష్ట్రలోని పూణేలో ఇందాపూర్ సమీపంలో కూలిపోయింది. ఈ సంఘటనలో విమానం పూర్తిగా దెబ్బతింది.  అయితే శిక్షణలో ఉన్న  పైలట్  గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన బారామతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు, తదితర వివరాలు అందాల్సి ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement