న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది.
మహారాష్ట్రలోరాష్ట్రపతి పాలనకు సిఫారసు
Published Sat, Sep 27 2014 10:17 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement