షారుక్‌ఖాన్ కారుపై రాళ్ల దాడి | Unknown persons pelted stones at Shahrukh Khan's car in Ahmedabad | Sakshi
Sakshi News home page

షారుక్‌ఖాన్ కారుపై రాళ్ల దాడి

Published Mon, Feb 15 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

షారుక్‌ఖాన్ కారుపై రాళ్ల దాడి

షారుక్‌ఖాన్ కారుపై రాళ్ల దాడి

అహ్మదాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అహ్మదాబాద్ సమీపంలో ‘రయీస్’ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. దాడి సమయంలో షారూక్ కారులో లేరు. ‘జై శ్రీరాం, షారూక్ హై హై’ అంటూ కొందరు కారు వద్ద నినాదాలు చేశారని, సినిమా లోకేషన్‌కు దగ్గర్లోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 1980లలో అహ్మదాబాద్ అండర్‌వరల్డ్ డాన్ అబ్దుల్ లతీఫ్ షేక్ జీవితం ఆధారంగా ‘రయీస్’ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement