సోనియాకు అమెరికా కోర్టు గడువు | US court asks Sonia Gandhi to respond to lawsuit | Sakshi
Sakshi News home page

సోనియాకు అమెరికా కోర్టు గడువు

Published Tue, Dec 17 2013 1:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియాకు అమెరికా కోర్టు గడువు - Sakshi

సోనియాకు అమెరికా కోర్టు గడువు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు కుట్రదారులైన వారికి దన్నుగా నిలవడమే కాకుండా ప్రమోషన్లిచ్చి ప్రోత్సహించారనే ఆరోపణలపై జనవరి 2లోగా స్పందించాలని అమెరికా ఫెడరల్ కోర్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీకి సూచించింది. ఎస్‌ఎఫ్‌జే అనే సిక్కుల హక్కుల సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత సెప్టెంబర్‌లో సోనియూకు వైద్యపరీక్షలు నిర్వహించిన న్యూయూర్క్‌లోని స్లోన్ కెట్టరింగ్ ఆస్పత్రి సిబ్బందికి కోర్టు సమన్లు అందజేశామని ఎస్‌ఎఫ్‌జే చెబుతుండగా.. ఆ ఆస్పత్రి వర్గాలు, సోనియూ కూడా వారి వాదనను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement