'మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ' | Uttarakhand result setback to Modi government: Kejriwal | Sakshi
Sakshi News home page

'మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ'

Published Tue, May 10 2016 2:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

'మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ'

'మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ'

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ గెలవడం నరేంద్ర మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక నుంచైనా ప్రభుత్వాలను కూల్చడం మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రభుత్వాలను కూల్చచడం మానుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ శాసనసభలో విశ్వాసపరీక్ష ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. బలపరీక్షలో తమదే విజయమని కాంగ్రెస్ దీమా వ్యక్తం చేసింది. ఫలితాన్ని సుప్రీంకోర్టు రేపు అధికారికంగా ప్రకటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement