విరుష్కల పెళ్లి ప్రకటనే ‘గోల్డెన్‌ ట్వీట్‌’ | Virushka's wedding announcement is the Golden Tweet of 2017 | Sakshi
Sakshi News home page

విరుష్కల పెళ్లి ప్రకటనే ‘గోల్డెన్‌ ట్వీట్‌’

Published Wed, Dec 27 2017 4:20 AM | Last Updated on Wed, Dec 27 2017 4:20 AM

Virushka's wedding announcement is the Golden Tweet of 2017 - Sakshi

ముంబై: ట్వీటర్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది మాట్లాడుకున్న సంఘటనగా విరుష్కల పెళ్లి నిలిచింది. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లిని పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ ట్వీటర్‌లో ప్రకటించడం తెల్సిందే. ఈ విషయాన్నే ఈ ఏడాది ‘గోల్డెన్‌ ట్వీట్‌’గా ట్వీటర్‌ అభివర్ణించింది. అలాగే ప్రముఖల జాబితాలో షారుక్, సల్మాన్‌ల గురించి ఈ ఏడాది ఎక్కువ మంది ట్వీటర్‌లో మాట్లాడుకున్నారు. కాగా, మహిళా నటుల్లో వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’లో నటించిన హీరోయిన్‌∙ దీపికా పదుకొనె గురించి ఈ ఏడాది ట్వీటర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement