ఎస్పీని బెదిరించిన యడ్యూరప్ప! | Yeddyurappa threatened to sp | Sakshi
Sakshi News home page

ఎస్పీని బెదిరించిన యడ్యూరప్ప!

Published Tue, Jun 14 2016 2:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Yeddyurappa threatened to sp

బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఒక  కేసులో ఎస్పీని బెదిరించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. హసన్ జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితులుగా ఉన్న హిందూ యువకులను వేధించవద్దని ఎస్పీకి చెబుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement