టీఆర్‌ఎస్‌ యూకే నూతన కార్యవర్గ ప్రకటన | Ashok Goud elected as TRS UK President | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ యూకే నూతన కార్యవర్గ ప్రకటన

Published Fri, Jun 15 2018 12:30 PM | Last Updated on Fri, Jun 15 2018 12:56 PM

Ashok Goud elected as TRS UK President - Sakshi

లండన్‌ : టీఆర్‌ఎస్‌ యూకే నూతన కార్యవర్గాన్ని టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పోచారం సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకేలో మొట్ట మొదటగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు. త్వరలో అనిల్ కూర్మాచలంకు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు.

యూకే నూతన కార్యవర్గం : 
అధ్యక్షులు : అశోక్ గౌడ్ దుసారి
ఉపాధ్యక్షులు : నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు 
ప్రధాన కార్యదర్శి : రత్నాకర్ కడుదుల
అడ్వైజరీ బోర్డు చైర్మన్ : పోచారం సురేందర్ రెడ్డి
అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ : సీకా చంద్రశేఖర్ గౌడ్ 
అడ్వైజరీ బోర్డు సభ్యులు : దొంతుల వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, ప్రవీణ్ కుమార్ వీర, శ్రీనివాస్ కలకుంట్ల
కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ : సత్యం రెడ్డి కంది
వైస్ చైర్మన్ : శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, మధుసూధన్ రెడ్డి గుద్దంటి
కార్యదర్శులు : సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల
సంయుక్త కార్యదర్శులు : సేరు సంజయ్, మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ, రమేష్ యేసంపల్లి, సురేష్ గోపతి
అధికార ప్రతినిధులు : రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, చిత్తరంజన్ రెడ్డి తంగెళ్ల, నవీన్ మాదిరెడ్డి
లండన్ ఇంచార్జ్ : నవీన్ భువనగిరి, గణేష్ పాస్తం, సురేష్ బుడగం, భాస్కర్ మొట్ట
కోశాధికారి : సతీష్ గొట్టిముక్కుల
మీడియా ఇంచార్జ్ : సత్యపాల్ పింగిళి
ఐటీ కార్యదర్శి : వినయ్ ఆకుల
వెల్ఫేర్ ఇంచార్జ్ : రాజేష్ వర్మ
మెంబెర్ షిప్ ఇంచార్జ్ : అశోక్ కుమార్ అంతగిరి
ఈవెంట్స్ ఇంచార్జ్ : వంశీ పొన్నం 
ఈస్ట్ లండన్ ఇంఛార్జ్ : భరత్ బాశెట్టి, ప్రశాంత్ కటికనేని
వెస్ట్ లండన్ ఇంచార్జ్ : నగేష్ రెడ్డి మారపల్లి
రీజినల్ కోఆర్డినేటర్ : జితేందర్ రెడ్డి బీరం(వేల్స్), శివ కుమార్ (లీడ్స్)
ఎగ్జిక్యూటివ్ సభ్యులు : హరికృష్ణ వుప్పల, మహేందర్ రెడ్డి, అబ్దుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, వేణు తాటికుంట, సంతోష్ కుమార్ ఆకుల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement