బోస్టన్‌లో దసరా వేడుకలు | Dasara Celebrations By ATA In Boston | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 22 2018 6:42 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Dasara Celebrations By ATA In Boston - Sakshi

బోస్టన్‌ : విజయదశమి పండుగను బోస్టన్‌లోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు హాజరైనట్టు పేర్కొన్నారు. బోస్టన్‌ లో నివసిస్తున్న తెలుగు వారు ఈ వేడుకను జమ్మిపూజతో మొదలుపెట్టారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్‌ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమ శేఖర్‌ నల్లా​, చంద్ర మంచికంటి, శశికాంత్‌, దామోదర్‌, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement