దుబాయ్ : యూఏఈ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకోదలచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్నార్టీ) వారి వెబ్ సైటు www.apnrt.com/uae లో నమోదు చేసుకోవాలని ఏపీ ఎన్నార్టీ దుబాయ్ కోఆర్డినేటర్ వాసు పొడిపిరెడ్డి కోరారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం పొందడం సులువు అవుతుందని ఆయన అన్నారు. క్షమాభిక్ష పథకంలో సహాయం పొందగోరు వారు యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రాసల్ ఖైమా తదితర ప్రాంతాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు.
వారి వివరాలు :
1. వాసు పొడిపిరెడ్డి (దుబాయ్) +97152 6653567
2. జివివి సత్యనారాయణ (రాసల్ ఖైమా) + 97156 4270960
3. జెకెఎం షరీఫ్ షేక్ (అబుదాబి) +97152 2127786
4. రాజేష్ కుమార్ కొండెపు (దుబాయ్) +97158 2181785
5. అనురాధ వొబ్బిలిసెట్టి (దుబాయ్) +97150 4293402
6. జాఫర్ అలీ (దుబాయ్) +97150 5640923
7. ఖాదర్ బాషా షేక్ (దుబాయ్) +97150 4227865
8. మోత్కూరి విశ్వేశ్వర్ రావు (దుబాయ్) +97150 1815383
9. ముక్కు తులసి కుమార్ (దుబాయ్) +97158 2435489
10. రాజా రవికిరణ్ కోడి (దుబాయ్) +97150 7778599
11. శివ సుందర్ పట్నం (దుబాయ్) +97156 2275840
12. శ్రీకాంత్ చిత్తర్వు (దుబాయ్) +97155 6939320
13. సుధాకర్ సింగిరి (దుబాయ్) +97152 3825328
14. వంశీ కృష్ణ కొల్లి (దుబాయ్) + 97156 2622562
15. వేణు గుంటుపల్లి (దుబాయ్) +97156 5771796
16. నిరంజన్ కంచర్ల (దుబాయ్) +97150 9577411,
17. గుడాల భాగ్యనందం (షార్జా) +97150 3959677
మరిన్ని వివరాలకై ఏపీ ఎన్నార్టీ వారి ఇండియా హెల్ప్ లైన్ +91 86323 40678 లేదా వాట్సప్ +91 85000 27678 ను సంప్రదించవచ్చని ప్రవాసీ మిత్ర అధ్యక్షులు మందభీంరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment