ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు | MGMNT 4th International Day Of Yoga In Dallas | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 13 2018 8:42 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

MGMNT 4th International Day Of Yoga In Dallas - Sakshi

మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

డల్లాస్‌ : మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నాల్గవ అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహించనున్నాయి. జూన్‌17వ తేదిన డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనుపమ రాయ్‌, ఇర్వింగ్‌ మేయర్‌ మీఘర్‌ హాజరుకానున్నారు. జూన్‌17వ తేదిన ఉదయం 7:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం కొనసాగనుంది. యోగాలో పాల్గొనే వారికి ఉదయం ఫలహారంతో పాటు యోగా మ్యాట్‌లను కూడా నిర్వాహకులే అందజేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement