
అట్లాంట : తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్ అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని అట్లాంటకు చెందిన ఎన్నారైలు జై జగన్, జోహార్ వైఎస్సార్ నినాదాలు చేస్తూ.. వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. వైఎస్ జగన్ సాధించిన ఘన విజయాన్ని అట్లాంటలోని ఎన్నారైలు అందరూ కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment