దుండగుడి కాల్పుల్లో ఎన్‌ఆర్‌ఐ మృతి | Suresh shah shot dead in Lewisville | Sakshi
Sakshi News home page

దుండగుడి కాల్పుల్లో ఎన్‌ఆర్‌ఐ మృతి

Published Wed, Nov 28 2018 2:20 PM | Last Updated on Wed, Nov 28 2018 2:21 PM

Suresh shah shot dead in Lewisville - Sakshi

టెక్సాస్‌ : టెక్సాస్‌లోని లీవిస్‌విల్లేలోని లిక్కర్‌సిటీ మాల్‌లో లిటిల్‌ ఎమ్‌ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. లిక్కర్‌ షాప్‌లో పని ముగించుకుని సురేష్‌ షా(46) ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో సురేష్‌ షా గుండెలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement