గ్రహం అనుగ్రహం, ఆదివారం 1, ఫిబ్రవరి 2015 | Anugrham of the day Feb 1, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, ఆదివారం 1, ఫిబ్రవరి 2015

Published Sun, Feb 1 2015 1:30 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Anugrham of the day Feb 1, 2015

శ్రీ జయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం; తిథి శు.త్రయోదశి రా.1.03 వరకు;
 నక్షత్రం ఆరుద్ర సా.4.50 వరకు
 తదుపరి పునర్వసు; వర్జ్యం ..లేదు
 దుర్ముహూర్తం సా.4.21 నుంచి 5.11 వరకు;
 అమృతఘడియలు ఉ.6.23 నుంచి 8.03 వరకు
 సూర్యోదయం: 6.37;
 సూర్యాస్తమయం: 5.51
 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
 
 మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు  ఇంక్రిమెంట్లు.

కర్కాటకం: శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

సింహం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ.  పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

 కన్య: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
 
తుల
: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో పురోగతి. ఆస్తిలాభం. బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
ధనుస్సు: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
మకరం:
ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
 
కుంభం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
మీనం
: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
- సింహంభట్ల సుబ్బారావు
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement