బాలలకు భరోసా! | Ensuring that children! | Sakshi
Sakshi News home page

బాలలకు భరోసా!

Published Fri, Nov 14 2014 12:15 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

Ensuring that children!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలల హక్కుల సమస్యలు రోజురోజు కూ పెరిగిపోతున్నాయి. బాలకా ర్మికులుగా మారుతున్న వారు కొందరైతే, అదృశ్యం అవుతున్న వారు మరికొందరు. బాలలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతుం డటం పరిపాటిగా మారటం విచా రకరం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండన్న మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దు ల్ కలామ్ పిలుపు ఫలించాలంటే బాలల భవిష్యత్‌కు హామీ లభిం చాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావులు పారదర్శకం గా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లని నియమించి బాలల భవితకు భరోసా ఇవ్వాలి.
టి.సురేష్‌కుమార్ మందరాడ, శ్రీకాకుళం జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement