
గ్రహం అనుగ్రహం,శుక్రవారం,నవంబర్ 28
శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.షష్ఠి ఉ.8.45 వరకు
తదుపరి సప్తమి, నక్షత్రం శ్రవణం ఉ.8.45 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం ప.12.29 నుంచి 1.59 వరకు
దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.21 వరకు
తదుపరి ప.12.11 నుంచి 12.59 వరకు
అమృతఘడియలు రా.9.26 నుంచి 10.56 వరకు
సూర్యోదయం: 6.15 సూర్యాస్తమయం: 5.20
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు