Rahu period
-
గ్రహం అనుగ్రహం, శనివారం నవంబర్ 29
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.సప్తమి ఉ.6.27 వరకు తదుపరి అష్టమి తె.4.00 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.7.10 వరకు తదుపరి శతభిషం తె.5.31 వరకు, (తెల్లవారితే ఆదివారం), వర్జ్యం ప.1.52 నుంచి 3.21 వరకు దుర్ముహూర్తం ఉ.6.16 నుంచి 7.46 వరకు అమృతఘడియలు రా.10.47 నుంచి 12.18 వరకు సూర్యోదయం: 6.16 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు -
గ్రహం అనుగ్రహం,శుక్రవారం,నవంబర్ 28
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.షష్ఠి ఉ.8.45 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం శ్రవణం ఉ.8.45 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం ప.12.29 నుంచి 1.59 వరకు దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.21 వరకు తదుపరి ప.12.11 నుంచి 12.59 వరకు అమృతఘడియలు రా.9.26 నుంచి 10.56 వరకు సూర్యోదయం: 6.15 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు -
గ్రహం అనుగ్రహం , గురువారం, నవంబర్ 27
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.పంచమి ప.11.00 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.2.04 నుంచి 3.34 వరకు దుర్ముహూర్తం ఉ.10.00 నుంచి 10.50 వరకు తదుపరి ప.2.25 నుంచి 3.14 వరకు అమృతఘడియలు రా.11.01 నుంచి 12.31 వరకు సూర్యోదయం : 6.15 సూర్యాస్తమయం : 5.20 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు సుబ్రహ్మణ్యషష్ఠి -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.చవితి ప.1.01 వర కు తదుపరి పంచమి నక్షత్రం పూర్వాషాఢ ప.11.41 వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.7.14 నుంచి 8.45 వరకు దుర్ముహూర్తం ప.11.27 నుంచి 12.17 వరకు అమృతఘడియలు ఉ.7.05 నుంచి 8.38 వరకు సూర్యోదయం: 6.14 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీకమాసం, తిథి శు.అష్టమి రా.6.06 వరకు నక్షత్రం శ్రవణం రా.12.40 వరకు, వర్జ్యం ఉ.5.56 నుంచి 7.27 వరకు, తదుపరి తె.4.26 నుంచి 5.55 వరకు, (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి ప.12.11 నుంచి 12.51 వరకు, అమృతఘడియలు ప.2.54 నుంచి 4.26 వరకు సూర్యోదయం: 6.01 సూర్యాస్తమయం: 5.27 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు