
గ్రహం అనుగ్రహం , గురువారం, నవంబర్ 27
శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.పంచమి ప.11.00 వరకు
తదుపరి షష్ఠి, నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం ప.2.04 నుంచి 3.34 వరకు
దుర్ముహూర్తం ఉ.10.00 నుంచి 10.50 వరకు
తదుపరి ప.2.25 నుంచి 3.14 వరకు
అమృతఘడియలు రా.11.01 నుంచి 12.31 వరకు
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
సుబ్రహ్మణ్యషష్ఠి