పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతం ఫొటో గ్యాలరీ | Another Jewel in the Crown: Mars mission launched successfully: ISRO | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతం ఫొటో గ్యాలరీ

Published Tue, Nov 5 2013 4:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Another Jewel in the  Crown: Mars mission launched successfully: ISRO

సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement