దీపావళి వేళ.. బ్రిటన్ ప్రధాని దంపతుల పూజలు | Britain Prime minister Cameron couple offer prayers at Hindu temple on Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ.. బ్రిటన్ ప్రధాని దంపతుల పూజలు

Published Tue, Nov 5 2013 8:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Britain Prime minister Cameron couple offer prayers at Hindu temple on Diwali

దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి కామెరన్ దంపతులు.
దీపావళి సందర్భంగా లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్.

దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేసి, మాట్లాడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి  డేవిడ్ కామెరన్.

లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్.

దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయానికి విచ్చేసిన బ్రిటన్
ప్రధానమంత్రి  డేవిడ్ కామెరన్, సమంత కామెరన్.

లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేసి, మాట్లాడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి  డేవిడ్ కామెరన్.

లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా భారతీయ సంప్రదాయ దుస్తులతో దర్శనమిచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్.

స్వామినారాయణ్ ఆలయంలో పూజలు చేస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్.

భారతీయ సంతతికి చెందిన బాలికలతో బ్రిటన్ ప్రధాని సతీమణి సమంత కామెరన్.

దీపావళి పండగ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి

లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో  భారతీయ సంప్రధాయ దుస్తులతో దర్శనమిచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్, రీనా అమీన్

దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయానికి విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement