గిన్నిస్ విడ్డూరాలు | guinness records of different kinds | Sakshi
Sakshi News home page

గిన్నిస్ విడ్డూరాలు

Published Fri, Sep 13 2013 12:27 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

guinness records of different kinds

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం స్కేట్‌బోర్డింగ్ చేసిన తొలి మేకగా అమెరికాకు చెందిన హప్పీ అనే ఈ మేక రికార్డులకెక్కింది


18.22 సెకన్లలో 3.5 మీటర్ల పొడవైన తాడు మీద నడిచి బ్రిటన్‌కు చెందిన ఓజీ అనే కుక్క కొత్త రికార్డును సొంతం చేసుకుంది

కేవలం 25 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న తీగ కింద నుంచి స్కేటింగ్ చేసిన పన్నెండేళ్ల భారతీయు బుడతడు రోహన్ కొకనె గిన్నిస్‌లోకి దూసుకుపోయాడు

5,000 కిలోల బరువు, 5.1 మీటర్ల ఎత్తున్న భారీ బైకు ఇది. ఇటలీకి చెందిన ఫాబియో రెగానీ ఈ బైకును తయూరుచేశాడు

322 రకాలైన వాక్యూమ్ క్లీనర్లతో ఫొటోలకు పోజిస్తున్న బ్రిటన్‌కు చెందిన జేమ్స్ బ్రౌన్. ఎక్కువ వ్యాక్యూమ్ క్లీనర్లున్న వ్యక్తిగా ఈయున రికార్డులకెక్కాడు






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement